Sunday, May 5, 2024
- Advertisement -

ఉత్సాహంగా పాల్గొన్న నాగార్జున కుటుంబ సభ్యులు

- Advertisement -

ఊపిరి. నాగార్జున… కార్తీ… తమన్నా నటించిన చిత్రం. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి సంచలన టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి సెంటర్ లోనూ మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్న ఊపిరి విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో ఊపిరి హీరో నాగార్జున, దర్శకుడు పైడిపల్లి వంశీ, నాగార్జున కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.  ఈ విజయోత్సవ వేడుకల్లో ఊపిరి సినిమా నుంచి తొలగించిన కొన్ని సీన్లను ప్రదర్శించి కొత్త వొరవడికి నాంది పలికారు. ఊపిరి విజయోత్సవ వేడుకలకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

{youtube}qoIVBitzRIg{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -