Saturday, April 27, 2024
- Advertisement -

ఓపెన్ హైమర్..ఓటీటీలోకి వచ్చేసింది

- Advertisement -

ఆస్కార్ వేడుకల్లో సంచలనం సృష్టించిన సినిమా ఓపెన్ హైమర్. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హాలీవుడ్ మూవీ సత్తా చాటింది.ఆస్కార్ నామినేషన్స్‌లో 13 విభాగాల్లో నామినేట్ కాగా ఏకంగా 7 అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కిలియన్ మర్ఫీ,క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.

దీంతో ఈ సినిమా పేరు మార్మోగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 8 వేల కోట్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది.

జియో సినిమా సబ్ స్క్రైబర్స్ ఎలాంటి రెంటల్ లేకుండా ఈ చిత్రాన్ని చూడవచ్చు. త్వరలోనే 1000 కి పైగా థియేటర్స్ లో ఓపెన్ హైమర్ రీ రిలీజ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -