Friday, May 17, 2024
- Advertisement -

కీర్తి మేకప్‌కు అయ్యే ఖ‌ర్చు చూసి పారిపోతున్న నిర్మాత‌లు

- Advertisement -

ఆడవాళ్ల అలంకరణ అంటే తెలిసిందే. చాలా టైమ్ తీసుకుంటారు. మరి మామూలు లేడీస్ చాలా సేపు రెడీ అవుతారు.మ‌రీ ఇంకా హీరోయిన్స్ంటే చెప్పే ప‌ని లేదు. ఇంకా చాలా టైమ్ తీసుకుంటారు. హీరోయిన్ కీర్తి సురేష్ ఆ విధంగా మిగిలిన హీరోయిన్ల కన్నా ముందు వుంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.మేకప్‌కే గంటలకు గంటలు టైమ్ పట్టడం అంటే మామూలు విష‌యం కాదు.

కీర్తి సురేష్ మేకప్ విషయంలో కాస్త ఓవర్ శ్రద్ధ చూపించడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. అయితే సినిమా అంటే గ్లామర్ కాబట్టి, సినిమా కోసమే మేకప్ కాబట్టి, నిర్మాతలు, డైరక్టర్లు ఏమీ అనలేక ఓపిగ్గా కాసుకుని వుంటారట.కీర్తికి ఇచ్చే రెమ్యునిరేష‌న్‌తో పాటు ఈ మేకప్‌కు అయ్యే ఖ‌ర్చు చూసి నిర్మాతలు భ‌య‌పడుతున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -