Sunday, May 19, 2024
- Advertisement -

ఈ జ‌లక‌న్య చాలా హాట్ గురు..!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్స్ ఈ మ‌ధ్య త‌మ అందాన‌లు ప్ర‌ద‌ర్శించ‌డంలో ఏమాత్రం వెనకాడ‌టం లేదు.ఒక్కో హీరోయిన్ ,ఒక్కో స్టైల్లో త‌మ అందాల ఆరబోస్తున్నారు.తాజాగా ప‌రిణీతి చోప్రా చేసిన ప‌నికి కుర్ర‌కారుకి నిద్ర ప‌ట్ట‌డం లేదు.ప‌రిణీతి చోప్రా చూడటానికి చాలా బొద్దుగా ఉంటుంది.ఆమె అలా ఉంటేనే చాలామంది ఇష్ట‌ప‌డ‌తారు.కాని లావుగా ఉంటే సినిమాలో హీరోయిన్స్‌గా ప‌నికి రారు అని తొంద‌ర‌గానే గ్ర‌హించిన ప‌రిణీతీ,వెంట‌నే జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేయ‌డం మొద‌లు పెట్టింది.ఓ రోజు స‌డ‌న్‌గా నా బాడీ బికిని ఫిట్ అయింది అంటు ..బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది.తాజాగా మ‌రోసారి త‌న హాట్ ఫోటోల‌తో ప్రేక్ష‌కుల ముందుకి వ‌చ్చింది ప‌రిణీతి.

ఇదిగో ఇదే నా ఫిలింఫేర్ ఫోటోషూట్ అంటూ సంబరంగా సామాజిక మాధ్యమాల్లో వేడెక్కించే ఫోటోల్ని షేర్ చేసింది పరిణీతి. తాజాగా మరో స్పెషల్ హిడెన్ ఫోటోని లీక్ చేసి అంతే వేడెక్కించింది.పూల్ లో జలకాలాడుతున్న జలకన్య“ కాన్సెప్టుతో ఫ్లాష్ ని మెరిపించారు. ఇందులో పారి చింతపిక్క రంగు బికినీలో సలసలా కాగిపోయింది. టూపీస్ లో సెగలు పుట్టించింది. ఫిలింఫేర్ కవర్పేజీ పారి బికినీ లుక్తో హీటెక్కింది. ప్రస్తుతం పరిణీతి నటించిన `నమస్తే ఇంగ్లండ్` రిలీజ్కి రెడీ అవుతోంది. ఆ క్రమంలోనే ఈ అమ్మడు కోస్టార్ అర్జున్ కపూర్ తో కలిసి ప్రచారం చేస్తోంది.ఇక అర్జున్ క‌పూర్‌తో గ‌త కొంత‌కాలంగా ప‌రిణీతి డేటింగ్‌లో ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -