Sunday, May 5, 2024
- Advertisement -

పటాస్ పడిపోయింది గా

- Advertisement -

గత కొద్ది కాలం గా ఈటీవీ లో ప్రసారం అవుతున్న పటాస్ అనే షో తో అత్యంత గా బుల్లి తెర ప్రజలకు దగ్గర అయింది శ్రీముఖి. అయితే అనూహ్యంగా ఈ షో ని వదిలేస్తునట్లు నిర్ణయించుకున్న శ్రీముఖి పటాస్ ని హోస్ట్ చేయడం ఆపేసింది. ఆవిడ అర్ధాంతరంగా షో నుండి బయటకు రావడం తో ఆమె పై అనేక కథనాలు మీడియా లో వచ్చాయి. చాలా మంది చాలా కారణాల వలన శ్రీ ముఖి షో నుండి బయటకు వచ్చింది అని చెప్పారు. అయితే ఈ విషయం మీద ఇప్పటికీ ఒక క్లారిటీ ఇవ్వలేకపోయింది శ్రీముఖి.

అయితే వివరాల లోకి వెళితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు శ్రీముఖి తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఒక పెద్ద రీజన్ ఏ ఉంది అట. శ్రీముఖి త్వరలో మొదలు కానున్న బిగ్ బాస్ 3 వ సీజన్ లో కంటేస్టంట్ గా పాల్గొన బోతుంది అంట. దానికి సంబంధించిన కసరత్తుల కోసం మరియు దానికి సంబంధించి పనుల కోసం తనని తాను ఫ్రీ చేసుకోవడానికి పటాస్ నీ వదిలేసింది అట శ్రీముఖి. ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం తెలియదు కానీ శ్రీముఖి వెళ్ళిపోయినా దగ్గర నుండి పటాస్ రేటింగ్స్ బాగా పడిపోయాయట.

శ్రీముఖి కోసమే షో చూసే చాలా మంది శ్రీముఖి వైదొలగడం తో షో చూడడం ఆపేసారు. ఇది షో మీదా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని చెప్పుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -