Monday, May 13, 2024
- Advertisement -

బెంగాల్ టైగర్ ను పవన్ కళ్యాణ్ చేసేసాడు

- Advertisement -

మాస్‌ మహారాజా’ రవితేజ బెంగాల్ టైగర్ టీజర్ పరిశ్రమలో హాట్ టాపక్కైపోయింది.

ఈసినిమాలో రవితేజను సంపత్ నంది చూపించిన తీరు చూస్తుంటే..ఇంకో ఐదేళ్లు వెనక్కి తీసుకుపోయినట్లు కనిపిస్తుంది.టీజర్ కట్ చేసినవారు చూపించిన ప్రతి ఫ్రఏమ్ ను ఎంతో వైవిధ్యంగా  చూపించే యత్నం చేశారు.రవితేజ చెప్పే ప్రతి డైలాగ్ కు యాక్షన్ సీన్ ను యాడ్ చేసి చూపించడం వ్యూవర్స్ కు బాగా నచ్చింది.అలాగే టీజర్ లాస్ట్ లో బురద నీళ్లలో రవితేజ అడుగు వేసాక విలన్ బ్యాచ్ లో ఒకరు బురదనీటి నుంచి పైకి లేస్తూ కనిపించడం

ఎంతో వినూత్నంగా హై స్టాండర్డ్స్ తో తీసినట్లుంది.ఇదంతా  చూస్తుంటే…పవన్ సర్దార్ కు రాసుకున్న సీన్లను సంపత్ నంది రవితేజ కోసం సాంతం వాడేసాడా అనిపిస్తుంది.మొత్తానికి బెంగాల్ టైగర్ ను  కాస్త  సంపత్ నంది పవన్ కళ్యాణ్ గా చూపించేశాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -