Thursday, May 2, 2024
- Advertisement -

ఓ తండ్రిగా… పవన్ కెమెరా చేతపట్టిన వేళ..!

- Advertisement -

ఓ తండ్రిగా… పవన్ కెమెరా చేతపట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల కొడుకు అకీరా వేదికపై నటిస్తుంటే పవన్‌ కళ్యాణ్‌ ఎంతో అనందపడుతు తన సెల్‌ఫోన్‌ తీసుకొని తనయుడిని కెమెరాలో చిత్రీకరించాడు. పిల్లలు ఇద్దరూ రేణు దేశాయ్ వద్ద పూణెలో పెరుగుతున్నారు. అయితే పవన్ తన పిల్లలను చూడాటానికి పుణే వెళ్ళారు.

పవన్ కొడుకు అకీరా చదువుకునే స్కూల్ లో క్రిస్‌మస్‌ వేడుకలకి పవన్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో అకీరా కూడా పాల్గొనడంతో అతని పెర్ఫార్మెన్స్ చూసి  పవన్ చాలా మురిసిపోయాడట. వేంటనే తన సెల్‍ఫోన్ తీసుకొని చిత్రీకరించాడు. అక్కడే ఉన్నా పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ తండ్రీకొడుకులిద్దరినీ తన కెమెరాలో బంధించారు.

ఈ విషయాన్ని రేణుదేశాయ్‌ తన ట్విట్టర్‌ద్వారా ట్విట్ చేసింది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ పవన్ మాత్రం ఎంత బిజీగా ఉన్న తరుచు పిల్లలను కలుస్తూ ఉంటాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -