Friday, May 10, 2024
- Advertisement -

గబ్బర్‌సింగ్‌2 డైలాగ్స్ ఇవే!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పవన్ అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తుంటారు. తన అభిమానుల కోసం వాళ్ళ ఆనందం కోసం పవన్ కూడా అలానే మంచి కథను ఎంచుకొని కష్టపడుతుంటాడు.

ఈ మధ్యనే షూటింగ్‌ ప్రారంభం అయిన గబ్బర్‌సింగ్‌2 మూవీ గురించి అప్పుడే హైప్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీకి సంబందించి 10 డైలాగ్స్ నెట్‌లో హల్‌ చల్ చేస్తున్నాయి. అయితే ఇవి నిజమైన డైలాగులా? కాదా? అనేది కన్ఫర్మ్‌ కావాలంటే రిలీజ్‌ వరకు ఆగాల్సిందే.! లీకైన డైలాగ్స్‌లో కొన్ని… 

 

1. నేను పంచ్‌ లేస్తే విజిల్స్‌ పడతాయి.. అదే నాపైన పంచ్ లేయాలని చూస్తే.. నేనిచ్చే కౌంటర్‌కి నువ్వు ఎన్‌కౌంటర్ అయిపోతావ్.. 

 

2. అరే హవ్‌లే.. నేను గుర్రాన్ని కాదు భే… నువ్వెక్కి స్వారీ చేయడానికి.. సింహాన్ని 

 

3. ఎవడు కొట్టినా బ్లెడ్ వస్తుంది కానీ.. నేను కొడితే బ్లెడ్‌తో పాటు భయం కూడా వస్తుంది. 

 

4.కరెంటు తీగలో పవర్, పవన్ వంట్లో పవరూ పైకి కనపడవు… దాన్ని పట్టుకున్నా.. నాతో పెట్టుకున్నా సేమ్ డెత్ 

 

5. మొన్న తిక్క చూపించా.. ఇప్పుడు చుక్కలు చూపిస్తా… 

 

6. విలన్.. ఒరేయ్.. నీ తిక్కకు లెక్కుందన్నావుగా.. నీ స్టామినాకు ఎంత మందిని పంపమంటావ్.. పవన్.. తిక్కకు ఓ లెక్కుంది. కానీ నా స్టామినాకు కాదురోయ్… ఆలీ.. వీళ్ళ లైఫ్ మ్యూట్ అయిపోతుంది. 

 

7. ఫస్ట్ పార్ట్‌లో తిక్కకు లెక్కుంది. ఈ పార్ట్‌లో లెక్కలేదు. 

 

8. నేను టెంపర్‌ లాస్ అయితే.. టెంపో లేకుండా కొడతా

 

9. నా తిక్క చూపిస్తే నువ్వు జనాభా లెక్కల్లో లేకుండా పోతావ్.

 

 

10. పవర్‌ను వాడుకో బాగుపడతావ్… ముట్టుకోవాలకోకు చచ్చిపోతావ్… 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -