Monday, May 6, 2024
- Advertisement -

కొత్త పద్దతిలో విడాకులు!

- Advertisement -

జర్మన్‌లో ఒక జంట చాలా వినూత్నంగా విడాకులు తీసుకుంది. సాధారణంగా ఎవరైనా విడాకులు తీసుకున్న తరువాత, భర్త ఆస్తిలో నుంచి సగం ఆస్తి భార్యకు ఇవ్వాల్సి ఉంటుంది. మన నియమాల ప్రకారం ప్రాపర్టీస్ ఏవైనా భర్త ఆస్తి నుంచి సగం పొందడానికి భార్య అర్హురాలు. కానీ జర్మన్‌లో ఓ వ్యక్తి తన మాజీ భార్యకు వినూత్న రీతీలో షేర్ చేసి అందర్ని ఆకర్షించాడు. 

మనం ఇద్దరం 12 సంవత్సరాలు కసిసి ఉండి సంపాదించిన మన ప్రాపర్టీస్‌ని సమ పాలల్లో ఇస్తున్నా.. అని, తన దగ్గర ఏ వస్తువు ఉన్నా దానిని సమాన కొలతలతో సగం చేసి ఇచ్చాడు. కారు, సోఫా, ల్యాప్‌టాప్‌, ఐఫోన్, సైకిల్ అన్ని సగం చేసి ఇచ్చాడు. ఇక్కడ చిత్రమేంటంటే అతని సగం ప్రాపర్టీస్ ఈబేలో అమ్మకానికి పెట్టేశాడు. ఇది చూసిన ఆ భార్య అవాక్కయిందట..

ఈ స్టోరీ విన్న జనాలకు ఒకవేళ పిల్లలు ఉంటే ఏం చేసేవాడని డౌట్‌తో ఆశ్చర్యపోయారట. మరి ఇలా సగం చేసి ఇవ్వటం అతని సైకోయిజమా? లేక హ్యుమానిజమా? లేక విడాకుల రూల్స్‌ని సక్రమంగా పాటించాడా..!?  ఏది ఏమైనా అతను ఇలా చేయడం వలన ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఇదిగో చూడండి..    

ZHLg_9DGbSg

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -