- Advertisement -
ఎవరు ఊహించనిది.. అనుకోని సంఘటణ జరిగింది. పవన్‌కళ్యాణ్, రేణుదేశాయ్ కొడుకు అయిన అఖిరానంద్ సూపర్ స్టార్ మహేశ్‌బాబును మీట్ అయ్యాడు. కానీ ఇది ప్లాన్ ప్రకారం జరిగింది కాదు. అనుకోకుండ జరిగింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మహేశ్‌బాబు సెల్వదాన్(శ్రీమంతుడు) ఆడియో ఫంక్షన్ కోసం మంగళవారం చెన్నై వెళుతూ లాంజ్‌లో వెయిట్ చేస్తుండగా అక్కడే ఉన్న అఖిరానంద్ మహేశ్‌బాబును కలిశాడు. ఇది స్వయాన రేణుదేశాయ్ తన ట్విట్టర్లో తెలిపింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అఖిరానంద్, మహేశ్‌బాబు వెయిటింగ్ లాంజ్‌లో తీసుకున్న పిక్ అని షూటింగ్ స్పాట్ లేక ఇంట్లో తీసింది కాదని తన ట్వట్టర్ ద్వారా రేణు దేశాయ్ స్పష్టం చేయడంతో ఈ అరుదైన పిక్ వెలుగులోకి వచ్చింది.
