1. వ్యవసాయశాఖ * వ్యవసాయాధికారులు 120 *వ్యవసాయవిస్తరణాధికారులు (ఏఈవో) గ్రేడ్-2 311 * ఉద్యానవనాల కమిషనర్ ఉద్యానవనాధికారులు 75
2. నీటిపారుదల ఇంజినీర్-ఇన్-చీఫ్ సహాయ ఇంజినీర్లు (ఏఈ) 252 * సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు (ఏఈఈ) 159
3. పురపాలక కమిషనర్ గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్లు 29 * గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్లు 19 * ఆరోగ్య సహాయకులు 50 * సానిటరీ ఇన్స్పెక్టర్లు 35 * ప్రజారోగ్య సహాయ ఇంజినీర్లు 389 * సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు (ఏఈఈ) 126 * కాడ్ ఆపరేటర్లు 59 * సాంకేతిక అధికారులు (టీవో) 54 * జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్లు 124 * జలమండలి ఆర్థిక, గణాంక సహాయకుడు 115 * డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఆర్థిక) 2 * ఇంజినీరింగు మేనేజర్ 146 * టెక్నీషియన్ గ్రేడ్-2 (సీబీ) 10 * టెక్నీషియన్ గ్రేడ్-2 (ఈబీ) 19 * టెక్నీషియన్ గ్రేడ్-2 (ఎంబీ) 15 * పట్టణ ప్రణాళిక టౌన్‌ప్లానింగ్ బిల్డింగు ఓవర్సీర్ 123
4. పంచాయతీరాజ్ ఇంజినీర్-ఇన్-చీఫ్ ఏఈఈ 161 * ఏఈ 243 * పంచాయతీరాజ్ ఎంపీడీవోలు 23 * ఈవోపీఆర్డీ 67
5. రెవెన్యూ ఆబ్కారీ కానిస్టేబుళ్లు 340 * సబ్ఇన్స్పెక్టర్లు 220 * వాణిజ్యపన్నులు సహాయ వాణిజ్యపన్నుల అధికారులు 105 * స్టాంపులు, రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ గ్రేడు-2 23
6. రవాణా, రోడ్లు,భవనాలు ఇంజినీర్- ఇన్- చీఫ్ డ్రాఫ్ట్‌మెన్ గ్రేడ్-3 58 * సహాయ ఇంజినీర్లు 42 * ఏఈఈ 83 * రవాణా కమిషనర్ కానిస్టేబుళ్లు 141 * ఏఎంవీఐ 45 రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల సంస్థ ద్వారా భర్తీ అయ్యే పోస్టులు 7. హోం ఎస్ఫీఎఫ్ డీజీ ఎస్సైలు 12 * కానిస్టేబుళ్లు 174 * ఏఆర్పీసీలు 2,760 * ఏఆర్ సెంట్రల్ రిజర్వ్ పీసీలు 56 * పోలీసు డీజీపీ పోలీసు కానిస్టేబుళ్లు 1,810 * 15వ బెటాలియన్ కానిస్టేబుళ్లు 349 * 15 బెటాలియన్ విస్తరణ కానిస్టేబుళ్లు 2,860 * సివిల్ ఎస్సైలు 107 * ఏఆర్ఎస్సైలు 91 * టీఎస్ఎస్పీ ఎస్సైలు 288 * కమ్యూనికేషన్స్ ఎస్సైలు 35 * పీటీవో ఎస్సైలు 6 * అగ్నిమాపక డీజీ ఫైర్‌మెన్ 416 * డ్రైవర్ ఆపరేటర్ 85 * స్టేషన్ ఫైర్ అఫీసర్ 9 విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఎంపిక కమిటీల ద్వారా నియామకాలు 8. విద్యుత్ టీఎస్ జెన్కో ఏఈ 988 * సబ్‌ఇంజినీర్లు 92 * టీఎస్ ఎన్పీడీసీఎల్ ఏఈ 309 * సబ్ ఇంజినీర్లు 314 * టీఎస్ ఎస్పీడీసీఎల్ ఏఈ 427 * సబ్‌ఇంజినీర్లు 153 * టీఎస్ ట్రాన్స్‌కో ఏఈలు 224 * సబ్ ఇంజినీర్లు 174
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులై 27న 15,522 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ద్వారా 3,783 పోస్టులు, పోలీసు నియామకాల సంస్థ ద్వారా 9,058 పోస్టులు, విద్యుత్ శాఖలో ఎంపిక కమిటీల ద్వారా 2,681 పోస్టులు భర్తీ అవుతాయి. అదేవిధంగా ఉద్యోగ నియామకాల వయో పరిమితిని పదేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న 34 ఏళ్ల వయో పరిమితి 44 ఏళ్లకు పెరిగింది.
భర్తీ కానున్న 15,222 పోస్టులు ఇవే
పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ కానున్న పోస్టులు
1. వ్యవసాయశాఖ
* వ్యవసాయాధికారులు 120
* వ్యవసాయవిస్తరణాధికారులు (ఏఈవో) గ్రేడ్-2 311
* ఉద్యానవనాల కమిషనర్ ఉద్యానవనాధికారులు 75
2. నీటిపారుదల ఇంజినీర్-ఇన్-చీఫ్ సహాయ ఇంజినీర్లు (ఏఈ) 252
* సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు (ఏఈఈ) 159
3. పురపాలక కమిషనర్ గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్లు 29
* గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్లు 19
* ఆరోగ్య సహాయకులు 50
* సానిటరీ ఇన్స్పెక్టర్లు 35
* ప్రజారోగ్య సహాయ ఇంజినీర్లు 389
* సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు (ఏఈఈ) 126
* కాడ్ ఆపరేటర్లు 59
* సాంకేతిక అధికారులు (టీవో) 54
* జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్లు 124
* జలమండలి ఆర్థిక, గణాంక సహాయకుడు 115
* డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఆర్థిక) 2
* ఇంజినీరింగు మేనేజర్ 146
* టెక్నీషియన్ గ్రేడ్-2 (సీబీ) 10
* టెక్నీషియన్ గ్రేడ్-2 (ఈబీ) 19
* టెక్నీషియన్ గ్రేడ్-2 (ఎంబీ) 15
* పట్టణ ప్రణాళిక టౌన్‌ప్లానింగ్ బిల్డింగు ఓవర్సీర్ 123
4. పంచాయతీరాజ్ ఇంజినీర్-ఇన్-చీఫ్ ఏఈఈ 161
* ఏఈ 243
* పంచాయతీరాజ్ ఎంపీడీవోలు 23
* ఈవోపీఆర్డీ 67
5. రెవెన్యూ ఆబ్కారీ కానిస్టేబుళ్లు 340
* సబ్ఇన్స్పెక్టర్లు 220
* వాణిజ్యపన్నులు సహాయ వాణిజ్యపన్నుల అధికారులు 105
* స్టాంపులు, రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ గ్రేడు-2 23
6. రవాణా, రోడ్లు,భవనాలు ఇంజినీర్- ఇన్- చీఫ్ డ్రాఫ్ట్‌మెన్ గ్రేడ్-3 58
* సహాయ ఇంజినీర్లు 42
* ఏఈఈ 83
* రవాణా కమిషనర్ కానిస్టేబుళ్లు 141
* ఏఎంవీఐ 45
రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల సంస్థ ద్వారా భర్తీ అయ్యే పోస్టులు
7. హోం ఎస్ఫీఎఫ్ డీజీ ఎస్సైలు 12
* కానిస్టేబుళ్లు 174
* ఏఆర్పీసీలు 2,760
* ఏఆర్ సెం
