Sunday, May 5, 2024
- Advertisement -

పవన్ కల్యాణ్ హీరోయిన్ ప్రెగ్నన్సీ కోరిక..!

- Advertisement -

పులి సినిమాలో పవన్ కల్యాణ్ పక్కన నటించిన నిఖీషా పటేల్ గుర్తుందా? ఆ సినిమా ఫట్ కావడంతో నిఖీషా కు అవకాశాలు అంతగా కలిసి రాలేదు. అయితే కొన్ని సినిమా ఆఫర్లు మాత్రం వచ్చాయి. వాటిలో అలా అలా ఆమె బండి లాగిస్తోంది.

 కేవలం తెలుగే కాకుండా.. తమిళ, కన్నడ భాషల్లో కూడా నిఖీషా కొన్ని ట్రయల్స్ వేసింది. అక్కడ కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

అయితే అవకాశాలు అస్సలు లేకుండా పోలేదు. ఏదో విధంగా ఆమె లైమ్ లైట్ లోనే ఉంది. మరి ఇప్పుడు ఈ భామ కొంత ఆసక్తికరంగా వార్తల్లోకి వచ్చింది. ఆమె పోస్టు చేసిన ఒక ఫోటో ఆసక్తికరంగా ఉంది. ఇటీవల తన స్నేహితులతో కలిసి యూకే టూర్ వెళ్లిన నిఖీషా అక్కడి బీచ్ లో ఒక ఫోటో దిగింది. పొట్టమీద ఇసుక వేసుకొని..తనకు ప్రెగ్నెన్సీ వస్తే అలా ఉంటుంది.. అనే సెన్స్ తో ఒక ఫోటోను పోస్టు చేసింది.

మరి ఈ హీరోయిన్ సరదగానే అలా చేసినా.. ఈ భామకు ప్రెగ్నెన్సీ కోరిక ఏమిటి? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంతమంది! హీరోయిన్ ఫోటోను కొంత రొమాంటిక్ యాంగిల్ లో చూసే వారూ ఉన్నారనుకోండి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -