Thursday, May 2, 2024
- Advertisement -

షార్ట్ ఫిలిం మేకర్స్ కు ఓపెన్ ఆఫర్

- Advertisement -

షార్ట్ ఫిలింస్ చేస్తే ఏమొస్తుంది అనుకునే రోజులు పోయాయి. ఎవరికి వారు ఓ షార్ట్ ఫిలిం చేయడం.. నా రేంజ్ ఇదీ అని చెప్పడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అది ఫ్యాషన్ తో ఆగకుండా బతుకు దెరువు కోసం వెంపర్లాడే పొజిషన్ కు వచ్చేసింది. దీనికి బెస్ట్ ఎక్జాంపుల్ .. పెళ్లి చూపులు ,మెంటల్ మదిలో దర్శకులే. తరుణ్ భాస్కర్ ,వివేక్ ఆత్రేయలు ఈ సినిమాలకు దర్శకులు.

ఈ రెండు చిత్రాలు ఇచ్చిన కిక్ తో ఈ మూవీస్ నిర్మాత రాజ్ కందుకూరి మరోసారి ఓపెన్ గానే షార్ట్ ఫిలిం మేకర్స్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. మంచి షార్ట్ ఫిలింస్ తో ఎవరైనా సరే నా ముందుకు వస్తే… అది కూడా దాని లింక్ నాకు పంపినట్లయితే.. అది చూసి కశ్చితంగా పిలుస్తానని చూడకుండా మాత్రం యాక్సెప్ట్ చేయనని చెప్పాడు. ఇప్పటి వరకు తాను తీసుకున్న ఇద్దరిని అలా తీసుకున్నదే అని ఆయన చెప్పడం చూస్తుంటే.. చాలామంది షార్ట్ ఫిలిం మేకర్స్ ఇకనుంచి ఆ వైపుగా ప్రయత్నాలు చేయడం బెటర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -