Monday, April 29, 2024
- Advertisement -

పిక్ టాక్: దేవుడా…….!!!!!

- Advertisement -

కొంతమంది అంతే. సిల్వర్‌ స్రీన్‌ మీద పద్దతిగా ఆర్టిస్టిక్‌ రోల్స్‌ చేస్తారు కాని.. బయట మాత్రం రెచ్చిపోతుంటారు. గబ్బర్‌సింగ్ సినిమాలో అమాయకురాలిగా, తెలుగు అమ్మాయిలా పద్దతిగా నటించిన అందాల భామ శృతి హాసన్ బయట కూడా అలాగే అమాయకంగా ఎందుకుంటుంది? 

గుండెల్లో గుణపం దింపేసింది. నడుం సోయగంగా ప్రసిద్దయిన ఆ హాటీ గోదారిలా ఊగినా, సన్నాయిలా బాడీనీ స్వరపరిచినా, సున్నితమైన ఆమె అందాలతో ఒక మిస్సయిల్‌ను వదిలనా.. తట్టుకుని ఆమెను అందలం ఎక్కించింది టాలీవుడ్‌. గ్లామర్‌ చిత్రానికి ఇది చాలా ఇంపార్టెంట్‌ అన్నట్టు ఇదిగో ఇలా చల్లని రెయినీ సీజన్‌లో అమ్మడు అలా టాప్‌ అంచులను పైకి మడిచేస్తూ తన వెచ్చని ప్రకాశంతో కట్టిపడేసింది. తీర్చిదిద్దినట్టున్న ఆకృతితో, నిలువెల్లా నిండిన సెక్సీదనంతో శృతి ఇలా కనువిందు చేస్తోంటే పండగ చేస్కోకుండా ఎలా వుంటారు.

మరీ ఇంత నాటీగా ఉష్‌ష్‌ అంటే కుర్రాళ్ళు సైలెంట్‌గా ఎందుకుంటారు శృతి? ఆల్రెడీ అగ్నిపర్వతాలు బద్దలైపోతుంటే… 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -