Sunday, May 19, 2024
- Advertisement -

వామ్మో.. అమెరికాలో తేడాగాళ్ల సంఖ్య 20 లక్షలు!

- Advertisement -

స్వలింగ వివాహాలు.. మగవాడిని మగవాడే వివాహం చేసుకోవడం.. ఆడవాళ్లను ఆడదే వివాహం చేసుకోవడం.. ఇలాంటి వివాహాలకు అమెరికాలోని కొన్న రాష్ట్రాల్లో అనుమతి ఉంది.

రాష్ట్రాల వారీగా రూల్స్ మారే ఆ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పెళ్లిళ్లకు అనుమతులు లేవు. మరి దీని గురించి పోరాటాలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఇప్పటి వరకూ అనుమతి ఉన్న రాష్ట్రాల వారీగా చూసుకొంటే… వివావాహం చేసుకొన్న గే, లెస్బియన్ల సంఖ్య దాదాపు నాలుగు లక్షల వరకూ ఉన్నట్టుగా తెలుస్తోంది!

అంటే ఎనిమిది లక్షల మంది అధికారికంగా దంపతులు అయ్యారనమాట. ఈ విధంగా అమెరికాలో హోమో సెక్సువాలిటీకి గుర్తింపు దక్కింది. ఇదిలా ఉంటే.. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి వివాహాల గుర్తింపు కోసం పోరాటాలు కొనసాగుతున్నాయి. మరి ఈ పోరాటాలకు పలితం దక్కి.. వీళ్లకూ అనుమతి వస్తే.. దంపతులు కావడానికి మరో ఆరు లక్షల మంది గే లు, లెబస్బియన్లు ఉన్నారని తెలుస్తోంది.

స్థూలంగా సమాజానికి బయపడకుండా వివాహాలు చేసుకోవడానికి సిద్దంగా ఉన్నవారు పదిలక్షల మంది అనమాట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -