Saturday, May 4, 2024
- Advertisement -

ప్లాస్టిక్ బ్యాన్‌లో కండోమ్ కూడా ఉందా?

- Advertisement -

పూనమ్ పాండే సోషల్ మీడియాతో త‌న‌కుంటు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ సొంతం చేసుకంది. మాటలు ఎక్కువ,బ‌ట్ట‌లు త‌క్కువుగా వాడుతుంది ఈ భామ‌. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆమె ట్వీట్ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ప్లాస్టిక్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

దీనిపై పూన‌మ్ స్పందిస్తు… ప్లాస్టిక్ బ్యాన్ చేశారు కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్లంతా వీధుల్లో తిరగవద్దంటూ సలహా ఇచ్చింది. ఇక్క‌డితో ఆగ‌కుండా ప్లాస్టిక్ బ్యాన్ డ్ ఐటమ్స్‌లో కండోమ్ కూడా ఉందా అంటూ అడిగేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు రెచ్చిపోయారు. కండోమ్ ప్లాస్టిక్ కాదు రబ్బర్ అంటూ ఆమెను తిట్టిపోశారు. బట్టలు విప్పడంలో ఉండే ఇంట్రస్ట్ ఎడ్యుకేషన్‌పై పెట్టుంటే బాగుండేదని సలహాలిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -