Sunday, April 28, 2024
- Advertisement -

బికినిలో పూజా రెచ్చిపొతుందిగా…

- Advertisement -

హీరోయిన్ పూజా హెగ్డే నిత్యం వార్త‌ల్లో నిలుస్తునే ఉంటుంది ఈ భామ.సినిమాలు పెద్ద‌గా లేక‌పోయిన త‌న గ్లామ‌ర్‌తో వార్త‌ల్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.పూజాకు వేస‌వి తాపం ఎక్కువ అయినట్లు ఉంది. స్వీమ్ సూట్‌లో క‌నిపించి కుర్రకారుకు నిద్ర‌లేకుండా చేస్తుంది.పూజా ఫెమినా మ్యాగజైన్ పై బికినీలో జిగేల్‌మంది ఈ భామ. సినిమాలు త‌క్కువ చేసిన మంచి ఇమేజ్ సంపాదించుకుంది.

టాప్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ‘సాక్ష్యం’లో నటిస్తోంది ఈ హీరోయిన్. ఐటమ్ సాంగ్స్ కూడా రెడీ అంటుంది ఆ భామ‌. మొన్న వ‌చ్చిన ‘రంగస్థ‌లం’ సినిమాలో జిగేల్ రాణిగా మురిపించింది. ఇక మోడలింగ్‌లో పూజ హెగ్డేకి తిరుగులేదు.కాని సినిమాల‌లోనే కొంచెం వెన‌క‌ప‌డి ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -