Monday, May 13, 2024
- Advertisement -

పూజా ఫోటో షూట్ సూపర్.. అందుకే ఛాన్సులు

- Advertisement -

గతంలో కన్నడ బ్యూటి పూజా హెగ్దేకి పెద్దగా క్రేజ్ ఉండేది కాదు.. ఆమె తెలుగులో రెండు చిత్రాలు చేసిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అక్కడ ఆమె సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఈ సారి మళ్లీ డీజే సినిమాతో వచ్చిన పూజా హెగ్దే.. తన అందాల ఆరబోతతో ఆడియన్స్ తెగ ఆకట్టుకుంది. డీజే మూవీలో పూజా చూపించిన బికినీ అందాలకు.. ప్రేక్షకులు.. ఫిదా అయ్యారు.

ఆ రెంజ్ లో రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఫోటో షూట్స్ కోసం తన ట్యాలెంట్ చూపించేస్తోంది. రీసెంట్ గా మాగ్జిమ్ మేగజైన్ కోసం ఈ పొడుగు కాళ్ళ సుందరి పోజులు ఇచ్చేసింది. వైట్ కలర్ ఫ్యాషన్ వేర్ లో ఈ బ్యూటీ మెరిసింది. లేస్ బోర్డర్ ఉన్న ఇన్నర్ వేర్ లోంచి తన షోకులు స్పష్టంగా కనిపించేలా ఇచ్చిన చూడచక్కని పోజులు జనాలను ఆకట్టుకుంటున్నాయి. హాట్ అందాలకు కొత్త భాష్యం చెప్పేందుకు ట్రై చేస్తున్న పూజా హెగ్దేకి ఇప్పుడు టైం కూడ బాగానే కలిసొచ్చేట్లుగా కనిపిస్తోంది.

ఇప్పటికే పూజా బాలీవుడ్ లో ఓ భారీ ప్రాజెక్ట్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక మరోవైపు.. రెండు పెద్ద సినిమాల కోసం అడుగుతున్నారట. డీజే పెద్ద సక్సెస్ కాలేకపోయిన.. పూజాకి మాత్రం మంచి గ్లామర్ ఇమేజ్ తెచ్చిపేట్టింది. దానికి తోడు అడిగినంత ఇవ్వండి.. కావాల్సినంత చూపించేస్తా అనే ఆఫర్ కూడా ఈ భామ చెప్పడంతో.. అవకాశాలు వెతుకుంటూ వస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=qJ4W_P-NKDg

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -