Tuesday, May 7, 2024
- Advertisement -

పూజ కోసం క్యూ కట్టిన స్టార్ హీరోలు

- Advertisement -

పూజ‌హెగ్డే తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చాలా కాల‌మే అయిన స‌రైన హిట్ కోసం ఎదురు చూసింది.వ‌ర‌ణ్‌తేజ్ ముకుందా సినిమాతో తెలుగు తెర‌కు పరిచియమైంది.త‌రువాత నాగ‌చైత‌న్య‌తో ఒక లైలా కొసం సినిమా చేసింది.ఇంకా బాలీవుడ్‌లో హృతిక్ ప‌క్క‌న హీరోయిన్‌గా చేసే అవకాశం రావ‌డంతో టాలీవుడ్‌ను వ‌దిలేసి బాలీవుడ్ బాట ప‌ట్టింది.పాపం బాలీవ‌డ్‌లో అమ్మ‌డికి క‌లిసి రాలేదు.చేసేది లేక మ‌ళ్లీ తెలుగు బాట ప‌ట్టింది.బ‌న్నీ పక్క‌న డీజే మూవీలో హీరోయిన్‌గా అవ‌కాశం రావ‌డంతో అమ్మ‌డు రెచ్చిపోయింది.ఆ మూవీలో ఒక్క సీన్‌తో పూజ జాత‌కం మారిపోయింది.

డీజే మూవీలో స్విమ్మింగ్ పూల్ నుంచి బ్లాక్ బికినీతో బైటకు నడిచొచ్చే సీన్.. ఈమెను స్టార్ హీరోయిన్ చేసేసింది. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్.. రామ్ చరణ్… మహేష్ బాబు.. ప్రభాస్.. లాంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేసింది. ఆమె కోసం స్టార్ హీరోలు సైతం డేట్స్ కోసం క్యూ కట్టారు. స్టార్ హీరోలనే కాదు.. తెలుగు జనాలను కూడా పూజా హెగ్డే విపరీతంగా ఆకట్టుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -