Thursday, May 2, 2024
- Advertisement -

ఈ బికిని పాప ఎవరో గుర్తుందా..?

- Advertisement -

ఈ తరం హీరోయిన్లకు సోషల్‌ మీడియా అనేది ఒక వరంలా మారింది. సినిమాల్లో నటించే హీరోయిన్లు తమ సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు తమ హాట్‌ హాట్‌ అందాలను సైతం ఈ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి బాగా పాపులర్‌ అవుతున్నారు. సినిమాల్లో అవకాశాలు లేక ఖాళీగా ఇంట్లో కూర్చున్న హీరోయిన్లు సైతం సోషల్‌ మీడియా పుణ్యమా అని తెగ రెచ్చిపోతున్నారు.

మీరు చూస్తున్న ఫోటోలో హీరోయిన్‌ ఎవరో గుర్తు పట్టారా.? అదేనండి తెలుగులో ఆ మధ్య సినిమాల్లో కనిపించింది. మొదటి సినిమా అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది పూనమ్ బజ్వా సరిగ్గా 13 ఏళ్ల క్రితం తెలుగు సినిమాల్లో కనిపించిన ఈ భామ మళ్లీ ఇన్నాళ్లకు ఇదిగో ఇలా దర్శనం ఇచ్చింది. తం నాగార్జున సినిమా ‘బాస్’ ,అల్లు అర్జున్ సినిమా ‘పరుగు’ సినిమాల్లో నటించింది పూనమ్ బజ్వా.

ఆ తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌కు షిఫ్ట్‌ అయింది. సోషల్‌ మీడియాలో నేను ఉన్నాను అంటూ తెలుగు ప్రేక్షకులకు గుర్తు చేసుకుంటుంది పూనమ్. స్విమ్మింగ్ పూల్‌లో బికినితో దర్శనం ఇచ్చి అలరించింది. పోని అకవాశాలు ఇద్దాం అనుకున్నా ఏజ్‌ కూడా దాటిపాయే. మరి ఇప్పడు బికిని అందాలు చూపించి ఏం లాభం అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -