Tuesday, May 21, 2024
- Advertisement -

షాకింగ్‌… పూణ‌మ్ పెన్‌డ్రైవ్‌లో ఓ ముఖ్య వ్య‌క్తి బాగోతం ఉందా…?

- Advertisement -

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగ ఆరోపణలకు దిగుతున్న మూవీ క్రిటిక్‌ మహేష్ కత్తి కామెంట్స్‌పై గొంతెత్తి వార్తల్లోకి వచ్చింది పూనమ్. అయితే పవన్ కళ్యాణ్- పూనమ్ మధ్య రహస్య సంబంధం ఉందంటూ బాంబ్ పేల్చారు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి.

ఒకానొక సందర్భంలో ‘ఎలాంటి బంధుత్వం లేకుండా ఒక మహిళకు సహాయపడితే, అది ఏదో చెప్పకూడని బంధం ఉన్నట్లుగానే భావించాలా? ఎదగండి బాబు’ అంటూ ఫేస్‌బుక్ వేదికగా పూనమ్ చేసిన పోస్ట్… కత్తి మహేష్‌కు కౌంటర్ ఇచ్చేదిగా ఉన్నప్పటికీ.. పూనంకు పవన్ కళ్యాణ్ సహాయపడిన అంశం తేటతెల్లమైంది

అంతా స‌ద్దుమ‌నిగింద‌న్న స‌మ‌యంలో తన వ్యక్తిగత ఫేస్ బుక్ ద్వారా మరో వివాదాస్పదమైన పోస్ట్ చేసి అప్పట్లో సంచలనం రేగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ట్వీట్‌లో ఎక్కడా పవన్ ప్రస్తావన తీసుకురాలేకపోయినా.. ప్రతి మాట పవన్‌ని ఉద్దేశించే అంటూ పవన్ వ్యతిరేక వర్గం ప్రచారం మొదలు పెట్టింది.

తాజాగా పూనమ్ కౌర్ ఒక పెన్ డ్రైవ్ పట్టుకుని హస్తినకు పయనమౌతున్నారంటూ వెబ్ మీడియాలో ఆధారాలు లేని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని పూనమ్ కౌర్ కలిసి ఓ వ్యక్తి గురించి రహస్య సమాచారం ఉన్న పెన్ డ్రైవ్‌ను ఆయనకు సమర్పించుకునేందుకు అపాయింట్‌మెంట్ తీసుకుందనేది ఆ వార్తలు సారాశం.

అయితే పూనమ్ కౌర్‌ని మోసం చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఆ పెన్ డ్రైవ్‌లో రహస్య సమాచారం ఏముంది? అనేది ఇప్పుడు రాజ‌కీయీఆల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఇది ఎంత వ‌ర‌కు నిజం అనేది తెలియాల్సిఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -