- Advertisement -

ఆ వీడియోలు చూసి పోర్న్ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌..!

- Advertisement -

పూనమ్ పాండే సెక్సీ డాల్‌, సెక్సీ బాంబ్‌, ఇంకా ఏమైనా పేర్లు ఉంటే ఈ భామ‌కే పెట్టాలి. కెరీర్ స్టార్టింగ్ నుంచి బోల్డ్‌గా క‌నిపించ‌డం అల‌వాటుగా మార్చుకుంది ఈ భామ‌. కొన్నిసార్లు న్యూడ్ కూడా క‌నిపించి అంద‌రికి షాకిచ్చింది. హాట్ హాట్‌గా క‌నిపించే ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసి త‌న‌కంటు స‌ప‌రేట్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.తాజాగా ఈ భామ‌కు అదిరిపోయే ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. పూనమ్ పాండే హాట్ పిక్స్‌, వీడియోలను చూసి ఓ పోర్న్ సంస్థ ఆమె ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌.

వెంట‌నే ఆమెను సంప్ర‌దించి ఫోర్న్ ఫిల్మ్‌లో న‌టించ‌మ‌ని కోరార‌ట‌. ఫోర్న్ సినిమా ఆఫ‌ర్ కోసం త‌న‌ను ఎప్రోచ్ అవ్వ‌గానే ఖంగు తిందిట పూన‌మ్‌. నువ్వు పోర్న్ సినిమాల‌కు క‌రెక్ట్‌గా సూట్ అవుతావు. నీకు ఎంత రెమ్యునేషన్ ఎంతో చెప్పు అని ఆమెను వేధిస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా తెలిపింది. త‌న యాప్ కోసం కాస్తా హాట్‌గా క‌నిపించాను కాని , ఇలా పోర్న్ సినిమాల్లో న‌టించ‌డానికి కాద‌ని చెప్పుకొచ్చింది. నాలో సెక్సీ ఆపీల్ ఉంది.

దాని మీకు చూపిస్తున్నా,మీరు నా వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి..కానీ అంతకు మించి అడగొద్దని అంటోంది పూన‌మ్ పాండే. ప్ర‌స్తుతం ఈ భామ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆమె పోర్న్ రంగంలోకి దిగాల‌ని కోరుతుండ‌టం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -