Saturday, May 4, 2024
- Advertisement -

ఏంటీ పూన‌మ్ ఇది!

- Advertisement -

పూనమ్ పాండే అంటే సంచ‌ల‌నానికి మారుపేరు.ఈ మ‌ధ్య కొంచెం సైలెంట్‌గా ఉన్న పూన‌మ్, ఉన్నట్లుండి సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయింది.పూనమ్ పాండే అంటే గుర్తుకు వచ్చేది హాట్‌నెస్‌,గ్లామ‌ర్‌తో కూడిన ఫోటోలు.పూనమ్ పాండేన పేరిట తనే ఓ యాప్ కూడా లాంఛ్ చేసుకుంది. అందులో బోలెడంత వల్గారిటీ జోడించిన వీడియోలతో ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తూ ఉంటుంది.

తన యాప్ లో బెడ్ టైం స్టోరీస్ అంటూ ఓ కొత్త కథానిక మొదలుపెడుతున్నట్లు చెప్పిన పూనమ్ పాండే.. ఇందుకు సంబంధించిన పోస్టర్ లోనే బోలెడంత బూతు మిక్స్ చేసేసింది. ఈ ఫోటోలో పూన‌మ్ బ్లూ ఫిలిమ్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఫోజు ఇచ్చింది.దీనిపై సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వెల్లువ‌లా వ‌స్తున్నాయి.ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ ఫోటో వైర‌ల్‌గా మారింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -