Monday, May 20, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌-2లో గీతా మాధురి ఎంత తీసుకుంటుందో తెలుసా?

- Advertisement -

సింగర్ గీతా మాధురి త‌న పాట‌ల‌తోనే కాకుండా త‌న అందంతో కూడా చాలామంది అభిమానులను సంపాందించుకుంది.ఇక బిగ్‌బాస్ రెండువ సీజ‌న్‌లో గీతా మాధురి ఎంపిక కావ‌డం ఎవ‌రిని పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ప‌ర్చ‌లేదు.ఎందుకంటే బిగ్‌బాస్‌లో గీతా మాధురి ఉంటుంద‌ని మొద‌టి నుంచి అంద‌రు ఊహించారు. బిగ్‌బాస్ రెండువ సీజ‌న్‌లో ఉన్న అంద‌రిలో గీతానే కొంచెం ఫేమ‌స్ అని చెప్పాలి. మ‌రి అలాంటి గీతా మ‌ధురి బిగ్‌బాస్ చేస్తున్నందుకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారా అనేది అంద‌రిలోను ఉంది.

అయితే ఆద్యా మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం బిగ్‌బాస్ రెండువ సీజ‌న్‌లో తీసుకున్న వారంద‌రిలోను గీతాకే ఎక్కువ పారీతోష‌కం ఇస్తున్నార‌ని తెలుస్తుంది.గీతా మాధు హౌస్ లో పది రోజులు ఉన్నా.. షో పూర్తయ్యే వరకు ఉన్నా.. ఆమె రెమ్యునరేషన్ మాత్రం ఫిక్స్ అంట.బిగ్‌బాస్‌లో పోల్గొన్నందుకు 20ల‌క్ష‌ల డీల్ కుదుర్చుకుంద‌ని తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -