Sunday, May 19, 2024
- Advertisement -

రాంగోపాల్ వర్మ గురించి ట్వీట్ చేసిన జీఎస్టీ హీరోయిన్ మియామ‌ల్కోవా…

- Advertisement -

పోర్న్‌ రంగం నుండి వచ్చి బాలీవుడ్‌ తెరపై హీరోయిన్‌గా కొనసాగుతున్న ముద్దుగుమ్మ సన్నీలియోన్‌. అలాగే తాజాగా మరో పోర్న్‌ స్టార్‌ మియా మల్కోవా ఇండియన్‌ తెరపై తన హాట్‌ హాట్‌ అందాలారబోయడానికి సిద్ధమైపోతోంది. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఈ పోర్న్‌ స్టార్‌ని ఇండియన్‌ స్క్రీన్‌కి పరిచయం చేస్తున్నాడు. తాజాగా వర్మ ‘గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ టైటిల్‌తో ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసమే మియా మల్కోవా పోర్న్‌ రంగం నుండి ఇండియన్‌ సినిమా వైపు తన కాన్‌సన్‌ట్రేషన్‌ మార్చుకుంటోంది. ఈ సినిమా ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. మియా మల్కోవా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న ఫోటోలు సంచలనాలకు దారి తీస్తున్నాయి. వర్మ సినిమాలోని ఫోటోలివి అంటూ ఈ హాట్‌ స్టార్‌, న్యూడ్‌గా ఉన్న ఫోటోలను ఒక్కొక్కటిగా షేర్‌ చేస్తోంది. దాంతో ఈ సినిమాలో వర్మ ఏం చూపించబోతున్నాడో అంటూ సర్వత్రా ఆశక్తి నెలకొంది.

ఎప్పుడూ సంచలనాల కోసం వెంపర్లాడే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా చిత్రం జీఎస్టీ (గాడ్, సెక్స్, అండ్ ట్రూత్). ఈ చిత్రంలో పోర్న్‌స్టార్ మియా మల్కోవా నగ్నంగా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో దుమారం లేపాయి. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌ గురించి మియా మల్కోవా ట్విట్టర్‌లో స్పందించారు. రాంగోపాల్ వర్మ గురించి వెల్లడిస్తూ ఆమె ట్వీట్ చేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -