Wednesday, May 15, 2024
- Advertisement -

నారా లోకేష్ అమ్మాయిల కొలతలు చూస్తాడా?

- Advertisement -

ప్రత్యేకహోదాపై సినిమా వాళ్ల‌ను నిందించిన టీడిపీపై సినిమా ఇండ‌స్ట్రీ మొత్తం విరుచుకుప‌డుతుంది.త‌మ్మారెడ్డి భర్‌ద్వాజ‌,పోసాని లాంటి వాళ్లు డైరెక్ట్‌గా ఫైర్ అవుతున్నారు.టీడీపీ ఎమ్మెల్సీ వై.రాజేంద్రప్రసాద్ సినిమా వాళ్ల‌పై అనుచిత వాఖ్య‌లు చేశాడు. సినిమా వాళ్లు అవార్డులు కోసం కొట్ట‌కుంటారు, అమ్మ‌యిల అందాల‌ను చూపించ‌డానికి ఏసీ రూంల‌లో కుర్చోని కుల‌క‌టానికి ప‌నికి వ‌స్తారు అని వివాస్ప‌ద వాఖ్య‌లు చేశారు.దీనిపై రచయిత పోసాని కృష్ణమురళి మరోసారి ఫైర్ అయ్యారు.ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో పోసాని మాట్లాడుతూ…ఏపీ మంత్రి నారా లోకేష్ పై పోసాని తీవ్రమైన విమర్శలు చేశారు. సినిమా వాళ్ల గురించి రాజేంద్రప్రసాద్ అనుచితంగా మాట్లాడారని, సినిమా వాళ్లను తాగుబోతులు, తిరుగుబోతులుగా అభివర్ణించారని అయితే ఆ లక్షణాలు అన్నీ నారా లోకేష్ లో ఉన్నాయని పోసాని అన్నారు.

దీనికి సంబంధించి కొన్ని ఫొటోలను చూపిస్తూ పోసాని విరుచుకుపడ్డారు. నారా లోకేష్ అమ్మాయిలతో కలిసి మందేస్తాడు అతడికి అబ్బాయిలతో కాదు, అమ్మాయిలతోనే స్నేహం. వాళ్లతో కలిసి అతడు పాలు తాగ లేదు మందుతాగాడు, స్విమ్ సూట్లలోని అమ్మాయిలతో కలిసి లోకేష్ ఈత కొట్టాడు.బికినీలు వేసుకున్న అమ్మాయిలతో క్లోజ్ గా ఫొటోలు దిగాడు. ఫొటోల్లో ఉన్నది నారా లోకేష్ భార్య కాదు కదా వాళ్లంతా గర్ల్ ఫ్రెండ్స్, లోకేష్ అమ్మాయిల నడుము కొలతలు చూస్తాడు. అని చెప్పిన పోసాని లోకేష్‌తో పోలిస్తే సినిమా వాళ్లు ఇంకా చిన్న పిల్లలు అని పోసాని చెప్పుకొచ్చారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -