- Advertisement -
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సినిమాల కథల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్‌ను చాలా జాగ్రత్తగా వహించకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్నాడు. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంటర్‌నేషనల్ దొంగగా కనిపించనున్నాడు ప్రభాస్.
ఈ సినిమా తరువాత ప్రభాస్ జిల్ ఫేం రాధకృష్ణతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ఈ సినిమా కారు నేపథ్యంలో సాగునుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ కార్ల వ్యాపారిగా కనిపించనున్నాడట. వింటేజ్ కార్ల వ్యాపారిగా కనిపించనున్నాడట.
- కన్నతల్లే.. కూతురిని కొట్టి చంపి..!
- ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో సహజీవనం.. చివరకు..
- మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ!
- ‘ధురంధర్’పై పవర్‌స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- రామ్ చరణ్ ‘పెద్ది’ ఊచకోత.. బిగ్గెస్ట్ రికార్డ్!
