Friday, April 26, 2024
- Advertisement -

‘ఆదిపురుష్’ సినిమా టీజర్ అప్ డేట్!

- Advertisement -

బాలీవుడ్ లో ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మాణం జరుపుకుంటున్నాయి. ప్రభాస్ మొదటి సారిగా స్టెయిట్ గా బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. రామాయణం ఆధారంగా సోషియో ఫాంటసీ చిత్రంగా దీనిని రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా.. లంకేశ్ గా విలన్ పాత్రలో హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో మరికొంత మంది బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నట్లు సమాచారం. ఆదిపురుష్ లో లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రయిక్’ ఫేమ్ విక్కీ కౌశల్, ఇక రాముడి తల్లి కౌసల్యగా హేమమాలిని, సీతగా కృతి సనన్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగుకి ముంబై స్టూడియోలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ కు అధిక ప్రాధాన్యత ఉండడంతో ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులు పనిచేస్తున్నట్టు చెబుతున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి 12న రీలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఆయితే రానున్న దసరా పండుఅను దృష్టిలో ఉంచుకోని వచ్చే వారం నుంచి అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. అంతే కాదు అక్టోబర్ 3న టీజర్ కూడా రిలీజ్ కానున్నట్లు సమాచారం.

Also Read

‘టాలీవుడ్’లో ఎవర్ గ్రీన్ ప్రేమ కథ చిత్రాలు ఇవే!

బాలకృష్ణ తన కెరియర్లో వదులుకున్న సినిమాలివే?

సరికొత్త చిత్రాలతో దూసుకుపోతున్న లక్ష్మీ భూపాల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -