Sunday, April 28, 2024
- Advertisement -

ప్రభాస్ కల్కి..ఓటీటీ పార్ట్‌నర్ లాక్

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 ఏడీ. భారీ అంచనాల మధ్య 2024 జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కుతుండగా సినిమాకు సంబంధించి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ అయ్యాడు.

డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్‌సారండోస్‌ హీరో ప్రభాస్‌ అండ్‌ టీంతో కలిఇ దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి మూవీ లవర్స్, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైటిల్‌, గ్లింప్స్ వీడియోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ స్టైలీష్ లుక్ అందరిని ఆకట్టుకోనుంది. బాలీవుడ్ స్టార్‌లు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, లజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -