Friday, May 17, 2024
- Advertisement -

ప్రభాస్ పెళ్లి చేసుకోడా..? షాకింగ్ నిజాలు బయట పెట్టిన ప్రభాస్

- Advertisement -
Prabhas Openes Up About Marriage

టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ప్రభాస్ కానీ.. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కానీ.. ఎప్పుడు మీడియాను కలిసినా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురవుతోంది. దాంతో త్వరలో పెళ్లి ఉంటుందని సమాధనం ఇస్తున్నారు. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా కోసం నాలుగు ఏళ్ల సమయం ఇచ్చాడు.

ఆ టైంలో పెళ్లి గురించి అడిగితే.. బాహుబలి కంప్లీట్ అయ్యాక చూద్దాం అన్నారు. అయితే ఈ మూవీ పూర్తి అవ్వడంతో పెళ్లి పై మళ్లీ చర్చ మొదలు అయ్యింది. ప్రభాస్‌కు ఇప్పటికే 37 ఏళ్లు వచ్చేయడంతో అతను ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరిగిపోతోంది.  ‘బాహుబలి-2’ కూడా పూర్తి చేసి కొన్ని నెలలవుతున్నా.. ప్రభాస్ పెళ్లి మాటెత్తకుండా సైలెంటుగా సుజీత్ సినిమా మీదికి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది అందిరకీ.

రీసెంట్ గా ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్‌కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైతే అతడిచ్చిన సమాధానం మరింత ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచన లేదని.. వెంటనే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ప్లాన్స్ ఏమీ లేవని స్పష్టం చేశాడు ప్రభాస్. తన పెళ్లి వ్యవహారం పెదనాన్న కృష్ణంరాకు చూసుకుంటారని.. ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరిగిపోతుందని ప్రభాస్ వ్యాఖ్యానించాడు. మరి తన తమ్ముడి కొడుకు పెళ్లి విషయమై కృష్ణం రాజు ఏం ఆలోచిస్తున్నారో ఏంటో..?

{youtube}2VBtSc24ErM{/youtube}

Related

  1. ప్రభాస్ కు సీక్రెట్ గా ఆ పని చేసినా స్టార్ హీరోయిన్.. ఎవరా హీరోయిన్..?
  2. ప్రభాస్ తో పెళ్లి కి రెడీ అంటున్న హీరోయిన్
  3. ప్రభాస్ అసలు బాహుబలి చేయడానికి ముఖ్య కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!
  4. ప్రభాస్ తో గొడవపడ్డ స్టార్ హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -