Sunday, May 12, 2024
- Advertisement -

ప్రభాస్ అభిమానుల సంబరాలు

- Advertisement -

ఆరడుగుల అందగాడు, బాహుబలి ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఏ సినిమా విడుదల కాలేదు.. ఇక పండగ ఎందుకనుకుంటున్నారా. ఎందుకంటే ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ అకౌంట్ లో  సంఖ్య ఐదు లక్షలకు చేరిందట. ఈ విషయాన్ని ఆయన అభిమానులు షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు.

కేవలం ఆయన అభిమానులే ఐదు లక్షల మంది ఉంటే ప్రభాస్ ట్విట్టర్ ఎకౌంట్ ఓపెన్ చేస్తే ఎంత మంది ఆయన్ని ఫాలో అవుతోరని అభిమానులు మహదానంద పడిపోతున్నారు. మరోవైపు బాభుబలి చిత్రం శుక్రవారం  నాడు తైవాన్ లో విడుదల కానుంది.

అక్కడ విజయం సాధించి చైనీయుల అభిమానాన్ని కూడా తమ హీరో పొందుతాడని అభిమానులు అంటున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ చైనా భాషలో మాట్లాడిన ఓ వీడియోను విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -