- Advertisement -

దేశంలోనే ఇది తొలిసారి

- Advertisement -

సోలార్ ట్రైన్. దేశంలోనే తొలిసారిగా రాజస్ధాన్ లో పట్టాలెక్కనుంది. రాజస్ధాన్ లోని జోథ్ పూర్ లో సోలార్ ట్రైన్ ను రైల్వే శాఖ తీర్చిదిద్దుతోంది. విద్యుత్ ఆదాలో భాగంగా దేశంలో కొన్ని చోట్ల సోలార్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

ఇందులో భాగంగా జోథ్ పూర్ లోదీన్ని నడపనున్నారు. ఇందులో మొత్తం 50 కోచ్ లు ఉంటాయి. డీజిల్  ఇంజన్ తో పాటు రైలు లోని ఫ్యాన్లు, లైట్లు కూడా సోలార్ వ్యవస్ధతోనే పని చేస్తాయి.

దీని వల్ల విద్యుత్ భారీగా ఆదా అవుతుంది. తుద మెరుగులు దిద్దుకుంటున్న సోలార్ రైలు అతి త్వరలో పట్టాల ఎక్కనుంది. అయితే రైలు ఏ ఏ స్టేషన్ ల మధ్య నడపాలన్నది మాత్రం రైల్వే శాఖ ఇంకా నిర్ణయించలేదు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -