Wednesday, May 15, 2024
- Advertisement -

ప్ర‌భాస్ ‘సాహో’ మేకింగ్ వీడియో..!

- Advertisement -

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ అభిమనుల‌కు శుభ‌వార్త‌.ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుద‌ల చేయ‌నున్నారు చిత్ర యూనిట్‌.సుజీత్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్రద్ధా క‌పూర్ న‌టిస్తుంది.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను వ‌చ్చే వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.సినిమా మొద‌లైన‌ప్ప‌టి ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సాహోకి సంబంధించిన వార్త ఒక్క‌టి కూడా బ‌య‌టికి రాక‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌లో ఉన్నారు ప్ర‌భాస్ అభిమానులు.

అయితే ఈనెల 23న ప్ర‌బాస్ బర్త్ డే కానుక‌గా సాహె మేకింగ్ వీడియోను విడుద‌ల చేద్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట చిత్ర ద‌ర్శ‌క- నిర్మాత‌లు.బాహుబలి -2 చిత్రం రిలీజై ఇప్పటికే ఏడాది పైగానే అయ్యింది.సాహో సినిమా కోసం ప్ర‌భాస్ అభిమానులు ఎంతో అతృత‌గా ఎదురు చూస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -