Monday, May 6, 2024
- Advertisement -

ప్ర‌భుదేవా కొత్త సినిమా టీజ‌ర్ అదిరింది..!

- Advertisement -

స్టార్ డ్యాన్స్ మాస్ట‌ర్ ప్ర‌భుదేవా సినిమాలో హీరోగా న‌టించి చాలాకాలం అయింది. బాలీవుడ్ వ‌రుస సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆయ‌న తిరిగి న‌ట‌న వైపు దృష్టి పెట్టాడు. తాజాగా ఆయ‌న హీరోగా న‌టించిన కృష్ణమనోహర్ ఐపీఎస్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ఈ సినిమాలో ప్ర‌భుదేవా పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు.తనకి రైట్ అనిపించింది చేసుకుంటూ వెళ్లిపోయే ఐపీఎస్ ఆఫీసర్ గా ఈ టీజర్లో ప్రభుదేవా కనిపిస్తున్నాడు.

ఆయన యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఇక ఈ సినిమాకు ముగిల్ చెల్లప్పన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ‌చ్చే నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డ‌నికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -