- Advertisement -

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ప్రదీప్?

- Advertisement -

టాలీవుడ్ సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ప్రదీప్ రంగనాథన్ త్వరలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటితో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. వైవిధ్యమైన కథలతో గుర్తింపు పొందిన చంద్రశేఖర్ ఏలేటి…ఇటీవల కాలంలో పెద్దగా హిట్ కొట్టలేకపోయారు.

తాజాగా ప్రదీప్ రంగనాథన్‌తో హిట్ కొడతారని అంతా భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశముందని సమాచారం. ఈ కాంబినేషన్ అఫిషిలయ్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

ప్రదీప్ రంగనాథన్ – చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ నిజమైతే, ప్రేక్షకులకు కొత్త తరహా కథను అందించే అవకాశముంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -