Saturday, May 4, 2024
- Advertisement -

ప్రగ్యా ఎక్క‌డ త‌గ్గ‌డం లేదుగా..!

- Advertisement -

ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచియం అయింది. ఈ సినిమా చాలా ట్రెడిష‌నల్‌గా క‌నిపించి మెప్పించింది. ఈ సినిమా హిట్‌తో తెలుగులో వ‌ర‌స సినిమా ఆఫ‌ర్లు ప‌ట్టేసింది ప్రగ్యా.మొద‌టి సినిమాలో ప‌ద్ద‌తిగా క‌నిపించిన ప్ర‌గ్యా త‌రువాత సినిమాల‌లో త‌న అందాల అర‌బోత మొద‌లు పెట్టింది. ప్ర‌గ్యాకు హిట్లు అయితే రావ‌డం లేదు కాని వ‌ర‌స సినిమాలు మాత్రం చేస్తుంది. ఈ పొడుగుకాళ్ల సుందరికి ఫాలోయింగ్ అయితే తక్కువ ఏమీ కాదు.

ప్రత్యేకించి ఇన్‌స్టాగ్రమ్‌లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరిగా నిలుస్తోంది ప్రగ్య. ఈ సోషల్ మీడియా సైట్‌లో ఈ హీరోయిన్‌కు ఏడు లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. త‌న అభిమానుల కోసం ట్వీట్ట‌ర్‌లో ఓ ఫోటోను షేర్ చేసింది ప్రగ్యా.త‌న పిక్క‌ల అందాల‌ను చూపిస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది.దీంతో ఆమె అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -