- Advertisement -
టాలీవుడ్‌లో ప్రస్తుతం గ్రీన్ ఛాలెంజ్ నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే. గ్రీన్ ఛాలెంజ్ అంటే …మట్టిని తవ్వి ఒక్క మొక్కని నాటలి.తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా మట్టిని తవ్వి, మూడు మొక్కలను నాటి, నీరు పోశారు. తరువాత మరో ముగ్గురు సెలబ్రిటీలకు ఈ ఛాలెంజ్‌ను విసిరారు. నాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లను ఆయన ఈ ఛాలెంజ్‌ను విసిరారు చిరంజీవి.
మరోవైపు, ఈ గ్రీన్ ఛాలెంజ్‌కు ఇండియా మొత్తం భారీ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే సచిన్ టెండూల్కర్, కేటీఆర్, మహేష్ బాబు, రాజమౌళి లాంటి ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు.మరి చిరు విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌పై ఆ ముగ్గురు ఎలా స్పందిస్తారో చూడాలి.
