Saturday, May 11, 2024
- Advertisement -

గ‌ర్భ‌వ‌తి కావ‌డంతోనే ఆ హీరోయిన్ పెళ్లి?

- Advertisement -

బాలీవుడ్‌లో పెళ్లికి ముందే డేటింగ్ చేయ‌డం త‌రువాత విడిపోవ‌డం స‌ర్వ‌సాధార‌ణం.బాలీవుడ్ హీరో హీరోయిన్లు ఇలా ప్రేమ‌లో ప‌డుతుంటారు,విడిపోతుంటారు.అయితే ఇటీవ‌ల పెళ్లి చేసుకున్న ప్ర‌ముఖ హీరోయిన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న ఆ హీరోయిన్,పెళ్లికి ముందే గ‌ర్భం దాల్చింద‌ని అందుకే హ‌డావిడిగా పెళ్లి చేసుకుంద‌ని స‌మాచారం.

స‌ద‌రు హీరోయిన్ గ‌త కొంత కాలంగా ఒక‌త‌నితో గాఢ‌మైన ప్రేమ‌లో ఉంది.ఈ ప్రేమే గ‌ర్భం దాల్చేవ‌ర‌కు తీసుకు వెళ్లింద‌ని బాలీవుడ్ జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు.సహజీవనం చేస్తున్న ఈ జంట, ఫలితంగా ఆమె ప్రెగ్నెంట్‌ అయ్యిందని, అబార్షన్ల జోలికి వెళ్లకుండా వీరు పెళ్లి చేసేసుకున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -