Saturday, May 18, 2024
- Advertisement -

‘C/o కంచరపాలెం’ పై మహేష్ ట్వీట్

- Advertisement -

తెలుగు సినిమా ఆలోచ‌న‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఇందుకు సాక్ష్యం అర్జున్ రెడ్డి,ఆర్ఎక్స్ 100 సినిమాలు.ఇక తాజాగా విడుద‌లైన ‘C/o కంచరపాలెం’ సినిమా కూడా ఆ కొవ‌లోకే వ‌స్తుంది.గ‌త శుక్ర‌వారం విడుద‌ల అయిన ‘C/o కంచరపాలెం’ మొద‌టి రోజు నుంచే సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.ట్రైల‌ర్‌తోనే అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది ‘C/o కంచరపాలెం’. సినిమా క‌థ న‌చ్చ‌డంతో హీరో రానా సినిమాను తానే స్వ‌యంగా ఈ సినిమాను విడుద‌ల చేశాడు.

వెంకటేష్ మహా కంచరపాలెం అనే ఊరి నేపథ్యంలో తెరకెక్కించిన రియస్టిక్ మూవీపై సినీ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి, వెంక‌టూశ్ ,సుకుమార్, శేఖర్ కమ్ముల, కీరవాణి, నాని తదితరులు ‘C/o కంచరపాలెం’ సినిమా అద్భుతం అంటూ ట్వీట్స్‌ చేసి ఈ చిత్రానికి బాసటగా నిలిచారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘C/o కంచరపాలెం’ సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ వరుస ట్వీట్స్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -