Friday, May 3, 2024
- Advertisement -

నాన్నకు ప్రేమతో మహేష్ బాబు!

- Advertisement -

మహేష్ బాబు చిన్నతనంలో చాలా సినిమాలోనే నటించాడు. కృష్ణ హీరోగా చేసిన చాల సినిమాలో మహేష్ బాబు కూడా నటించి మెప్పించాడు. ఐతే మరోసారి కృష్ణ సినిమాలో కనిపించను కాని వినిపిస్తాను అంటున్నాడు.అసలు సంగటి ఏంటి అంటే సూపర్ స్టార్ కృష్ణ చాలా రోజుల తర్వాత ‘శ్రీశ్రీ’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసం మహేష్ తన వంతు సహాయం చేయబోతున్నాడు. ఈ ‘శ్రీశ్రీ’ సినిమాకి మహేష్ బాబు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ముప్పలనేని శివ దర్శకత్వంలో వస్తుండగా కృష్ణ భార్య విజయనిర్మల కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

మహేష్ వాయిన్ ఓవర్ తో పాటు ఈ సినిమా ప్రమోషన్‍లో కూడా పాల్గోనబోతున్నాడట. సో తన తండ్రి కోసం మహేష్ ఈ విధంగా సహాయం చేస్తున్నాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -