Tuesday, May 21, 2024
- Advertisement -

నితిన్ ఆ హీరోయిన్ కోసం పట్టుబట్టాడా?

- Advertisement -

దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి సినిమాల కి ప్రత్యేకమైన అభిమానులు ఎప్పుడూ ఉంటారు. ఆయితే సినిమా నుంచి మొన్న వచ్చిన మనమంతా వరకు తన ప్రతి సినిమా లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు చంద్ర శేఖర్. అయితే ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని నితిన్ తో చేస్తున్నాడు ఈ దర్శకుడు. నితిన్ ప్రధాన పాత్ర లో చంద్ర శేఖర్ ఈ సరి ఒక ప్రేమ కథ ని చెప్పనున్నాడట. ఈ సినిమా ని చాలా మంది హీరోలకి చెప్పి చివరికి ఏదీ వర్క్ అవుట్ అవ్వక నితిన్ ని అప్రోచ్ కాగా ఈ హీరో వెంటనే ఈ సినిమా ని ఒప్పుకున్నాడు. ఈ సినిమా ని భవ్య క్రియేషన్స్ నిర్మాణ సంస్థ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

అయితే ఈ ప్రేమ కథ లో నితిన్ ఇద్దరు హీరోయిన్ల తో రొమాన్స్ చేయనుండటం విశేషం. అయితే ఒకళ్ళు రకుల్ ప్రీత్ కాగా మరొకరు ప్రియా ప్రకాష్ వారియర్. ఇందులో రకుల్ ప్రీత్ ని హీరోయిన్ గా పెట్టాలని నితిన్ దర్శక నిర్మాతలకి చెప్పాడట. రకుల్ ని మొదటి హీరోయిన్ పాత్ర కి తీసుకోవడం లో నితిన్ ప్రమేయం ఎక్కువ ఉంది అంట. అయితే నితిన్ ఎప్పటి నుంచో రకుల్ తో నటించాలి అని అనుకుంటున్నాడట. చాలా కాలానికి ఇలా ఈ సినిమా తో అది కుదిరిందట. ఈ విషయం నితిన్ ట్విట్టర్ లో కూడా పేర్కొన్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -