Monday, May 13, 2024
- Advertisement -

ప్రియా ప్రకాష్ వారియ‌ర్‌కు ఊహించ‌ని షాక్‌…!

- Advertisement -

క‌న్ను కొట్ట‌డం ద్వారా నేష‌న‌ల్ లేవ‌ల్లో ఫేమ‌స్ అవ్వొచ్చ‌ని ప్రియా ప్రకాష్ వారియ‌ర్ చూస్తే తెలుస్తుంది. ‘ఒరు అడార్ లవ్’ సినిమాలోని మాణిక్య మలరాయ పాటలో ఒక సన్నివేశంలో కన్నుకొట్టి యూత్ మొత్తాన్ని తనవైపు తీప్పుకుంది. అప్పుడు ఆ స‌న్నివేశం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సినిమా విడుద‌ల‌కు ముందే ప్రియాకు తెలుగు ,హిందీ సినిమాల‌లో అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

తాజాగా ‘ఒరు అడార్ లవ్’ సినిమాలో మరో పాటని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ పాటను పది లక్షల మంది వీక్షించారు. ఇప్ప‌టికే ఈ సాంగ్‌ను 10 ల‌క్ష‌ల మంది వీక్షించారు. అయితే ఈ సాంగ్‌కు 2 ల‌క్ష‌లుపైగా డిస్‌లైక్స్ వ‌చ్చాయి. సాంగ్ బాగున‌ప్ప‌టికి ఎందుకు అంతాలా డిస్‌లైక్స్ వ‌చ్చాయో అర్థం కావ‌డం లేదు ప్రియా ప్రకాష్ ఫాన్స్‌కు. సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -