Tuesday, May 14, 2024
- Advertisement -

పాతికేళ్ల కుర్రాడిని లైన్లో పెట్టిన ప్రియాంక‌!

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తనకంటే చిన్నవాడైన ఒక వ్యక్తిని ప్రేమిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. క్వాంటికో, బేవాచ్ లతో హాలీవుడ్ లో సైతం సత్తా చాటి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది ప్రియాంక చోప్రా.అయితే ఆమె 25 ఏళ్ల కుర్రాడితో గాఢ‌మైన ప్రేమ‌లో ఉంద‌ని వార్తలు వ‌స్తున్నాయి.

పాప్ సింగర్ నిక్ జోనాస్ తో ఆమె డేటింగ్ చేస్తోందని చెబుతున్నారు. అమెరికా లాస్ ఏంజెలెస్ లో ‘బ్యూటీ అండ్ ది బీస్ట్’ లైవ్ కాన్సర్ట్ తో వీరిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది.ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడి ఏడాదికి పైనే అయింది. నాలుగైదు పబ్లిక్ ఈవెంట్స్ కు కలిసే వెళ్లార‌ని తెలుస్తుంది.

ప్రస్తుతం ఇద్దరూ టూర్ లో ఉన్నారని అమెరికా అందమైన ప్రదేశాలన్నీ కూడా కలిసి చూస్తున్నారని హాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే బాలీవుడ్‌లో సినిమాలు కూడా త‌గ్గించింద‌ని స‌మాచారం.మ‌రి 25 ఏళ్ల కుర్రాడికి ప్రేమిస్తున్న ఇండియ‌న్ బ్యూటి అత‌న‌ని ఎంత దూర్ తీసుకువెళ్లుతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -