Sunday, May 12, 2024
- Advertisement -

వీళ్ల ప్రేమ‌కు మ‌రో హీరో కారణమా?

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్ ఇద్ద‌రు గ‌త కాలంగా ప్రేమ‌లో మునిగి తెలుతున్నారు.ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో సినిమాలు మానేసి మ‌నోడి ప్రేమ‌లో ప‌డి అమెరికా చుట్టు తిరుగుతుంది. నిక్ జోనాస్ త‌క్కువేం కాదు ప్రియాంక కోసం ఏకాంగా ముంబయి వ‌చ్చాడు నిక్ జోనాస్.అస‌లు బాలీవుడ్ హీరోయిన్‌కు అమెరికా సింగ‌ర్‌తో ఎలా ప్రేమ‌లో ప‌డింద‌ని అంద‌రికి డౌట్ వ‌స్తుంది.

అయితే వీరిద్ద‌రు ప్రేమించుకోవ‌డానికి ఓ హాలీవుడ్ హీరో స‌హాయం చేశాడ‌ని తెలుస్తుంది. హాలీవుడ్ నటుడు డ్వెయిన్ జాన్సన్ వీరి ప్రేమ‌కు హెల్ప్ చేశాడ‌ని అత‌నే స్వ‌యంగా వెల్ల‌డించాడు.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇద్దరి ప్రేమకు తానే కారణమని డ్వెయిన్ జాన్సన్ తెలిపాడు. ఇద్దరూ సంతోషంగా ఉన్నారని… ఈ క్రెడిట్ అంతా తనదే అని చెప్పాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ప్రేమ‌లో ఉన్న‌,పెళ్లి వ‌ర‌కు వీరి ప్రేమ వెళ్లుతుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -