Tuesday, April 30, 2024
- Advertisement -

ముద్దుల‌తో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పెళ్లి త‌రువాత మ‌రింత బొల్డ్‌గా మారింది. త‌నక‌న్నా వ‌య‌స్సులో చిన్నవాడు అయిన అమెరిక‌న్ పాప్ సింగర్ నిక్ జోన‌స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక‌. ప్ర‌స్తుతం ఈ భామ భ‌ర్త‌తో క‌లిసి అమెరికాలోనే ఉంటుంది. ఇటీవ‌లే ప్రియాంక గ‌ర్భ‌వ‌తి అయింద‌టూ వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అలాంటిది ఏమి లేద‌ని ప్రియాంక చోప్రా త‌ల్లి క్లారిటీ ఇచ్చింది.

తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది ప్రియాంక చోప్రా. భ‌ర్త నిక్‌తో క‌లిసి కారు పార్కింగ్‌లో ఘాటైన ముద్దుతో రెచ్చిపోయింది. కొత్త జంట క‌దా ప‌క్క‌న ఎవ‌రున్నార‌నేది ప‌ట్టించ‌కోకుండా ఆ తన్మయత్వంలోకి జారుకున్నారు. ఇది గ‌మనించిన ఎవ‌రో ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

https://www.youtube.com/watch?v=GucnSTzFJ-w

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -