Friday, May 17, 2024
- Advertisement -

ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

- Advertisement -

సహజంగానే ప్రియాంక చోప్రాకి కొద్దిగా పొగరు అనేది ఇండస్ట్రీ వర్గాల వాదన, దానికి తగ్గట్లే అమ్మడు కూడా తన దర్శకులతో నిర్మాతలతో రెమ్యునరేషన్ విషయంలో ఫుల్ స్ట్రిక్ట్ గా ఉంటుందనేది అందరూ చెప్పే మాట. కాగా ఒక్కో సినిమాకు ఈజీగా 5 నుండి 7 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ పుచ్చుకునే అమ్మడు ఇప్పుడు ఏకంగా 24 కోట్ల రెమ్యునరేషన్ అడుగుతుందట.

ఇదంతా అమ్మడు హాలీవుడ్ లో పనిచేసి రావడం వల్లనే అంటున్నారు విశ్లేషకులు. అక్కడ క్వాంటికో సిరీస్ ద్వారా ఈజీగా ఓ 30 కోట్లు వెనుకేసు౦దట అమ్మడు. ఇక తొలి హాలివుడ్ మూవీ సినిమా బేవాట్చ్ కోసం ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. దాంతో అక్కడ తొలి సినిమాల నుండే భారీగా బాదేస్తుందని అంటున్నారు.

ఇక హిందీ సినిమాలు చేయదు అని కంప్లైంట్లు రావడంతో ఈ మధ్యనే ఇండియాకి తిరిగి వచ్చిన ప్రియాంక కొన్ని కథలు వినగా ఆ సినిమాల్లో నటించాలి అంటే నాకు 24 కోట్ల రెమ్యునరేషన్ కావాలని అడిగిందట. దాంతో ఆ రేటుతో ఇక్కడ స్టార్ హీరోయిన్స్ అందరితో మల్టీస్టారర్ ప్లాన్ చేసుకోవచ్చని ప్రియాంక మొఖం మీదే నీకు అంత ఇచ్చుకోలేము అని చెబుతున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -