- Advertisement -

మ‌హిళ‌ల‌తో డేటింగ్ వ్యాపారం మొద‌లుపెట్టిన స్టార్ హీరోయిన్‌

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కొత్త‌గా వ్యాపార రంగంలోకి అడుగుపెట్ట‌బోతుంది.వ్యాపారం అంటే అలాంటి,ఇలాంటిది కాదు ఏకాంగా డేటింగ్ వ్యాపారం ప్రారంభించింది. యువతులు, మహిళల కోసం రూపొందించిన డేటింగ్ యాప్ బంబల్‌లో బాలీవుడ్‌ నటి ప్రియాం​క చోప్రా పెట్టుబడులు పెడుతున్నారు. యాంక సోషల్ మీడియా, డేటింగ్‌ యాప్‌లో పెట్టుబడిదారుగా, సలహాదారుగా ఇపుడు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా త‌న ట్విటర్‌ అకౌంట్ ద్వారా తెలిపారు.

భారతదేశ మహిళల సాధికారతకు ఈ డేటింగ్ యాప్ సహాయపడుతుంది ధీమా వ్య‌క్తం చేసింది ప్రియాంక‌.తమ యాప్‌లో మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చినట్టు తెలిపారు ప్రియాంక‌. మహిళలు వారి పూర్తి పేర్లకు బదులుగా తమ ప్రొఫైల్లో కేవలం ఫస్ట్‌ లెటర్‌ ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. మ‌రి ఈ యాప్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -