- Advertisement -

ఊఠీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం….

- Advertisement -

ఊటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఊటీకీ 24 కిలో మీట‌ర్ల దూరంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. 250అడుగులలోయ‌లోకారుప‌డిపోవ‌డంతోఐదుగురుదుర్మరణంచెందగామరోముగ్గురుతీవ్రగాయాలపాయ్యారు.చెన్నైకి చెందిన ఎనిమిది మంది స్నేహితులు టూర్‌లో భాగంగా ఊటీ పరిసరాల సందర్శనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు తీవ్రంగా గాయపడిన వారిని కోయంబత్తూరులోని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనపై పోలీసు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

క్ష‌తగాత్రులను కోయంబత్తూరు ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -