Wednesday, April 24, 2024
- Advertisement -

అత్యంత శృంగార తార ఎవ‌రో తెలుసా?

- Advertisement -
  • 35 ఏళ్ల వ‌య‌సులోనూ ప్రియాంకా చోప్రాకు త‌గ్గ‌ని అందం
  • ఎంపిక చేసిన లండన్ ఈస్ట్ర‌న్ మ్యాగ‌జైన్‌

మూడు ప‌దుల వ‌య‌సు ఉన్న మ‌హిళ హ ఏముంటుందిలే ఈ పాటికే బొద్దుగా.. రంగు త‌గ్గిన బైక్‌లా క‌నిపిస్తుందని అనుకుంటారు. కానీ 35 ఏళ్ల వ‌య‌సులోనూ ఆసియా ఖండంలోనే అత్యంత శృంగార తారగా ప్రియాంక చోప్రా ఎంపికైంది. పొడుగు కాళ్ల‌తో.. కొంటె చూపుల‌తో మ‌త్తెక్కించే ఈ భామ పురుషుల క‌ల‌ల సుంద‌రి ఈ అమ్మ‌డు అని బ్రిట‌న్‌కు చెందిన ఓ సంస్థ ప్ర‌క‌టించింది.

బాలీవుడ్ అందాలభామ ప్రియాంకచోప్రా వన్నెతగ్గని అందంతో దూసుకుపోతుంది. ఫోర్బ్స్ జాబితాలో అందమైన మహిళగా ఎంపిక‌య్యింది. హాలీవుడ్ సినిమాలు చేస్తూ ప్ర‌పంచ యాత్ర చేస్తోంది. ఇప్పుడు ఈ భామ తాజాగా ఆసియాకు చెందిన అత్యంత శృంగార మహిళగా కూడా నిలిచింది. బ్రిటన్‌లో నిర్వహించిన పోల్‌లో ప్రియాంక టాప్‌ప్లేస్‌లో నిల‌బ‌డింది. లండన్‌కు చెందిన ఈస్ట్రన్ ఐ అనే వార పత్రిక చేసిన‌ సర్వేలో 2017 సెక్సియెస్ట్ ఆసియన్ ఉమెన్ పోల్‌లో ప్రియాంకా మొదటిస్థానం ద‌క్కించుకుంది. గతేడాది ఈ స్థానంలో ఉన్న దీపికా పదుకునే స్థానంలో ప్రియాంకా వ‌చ్చి చేరింది. అయితే దీపిక ప‌దుకునే మాత్రం మూడో స్థానానికి ప‌రిమిత‌మైంది. అందం, గుణం, ధైర్యం, ఔదార్యం ఉన్న వ్యక్తి ప్రియాంకా అని ఈస్ట్రన్ ఐ ఎడిటర్ తెలిపారు. ఇండియన్ టీవీ స్టార్ నియా శర్మ రెండో స్థానంలో నిలిచింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -