బికినిలో అందాలు మరింత అందంగా కనిపిస్తాయని అందరికి తెలిసిన విషయమే. కాని ఆ బికిని ఎవరు పడితే వారు ధరిస్తే ఏం లాభం ఉండదు. బికిని వేయలంటే దానికి తగినట్లు ఫరఫెక్ట్ ఫిగర్ కూడా ఉండాలి. బికినికి తగ్గ ఫిగర్ అంటే మాత్రం అందరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పేరునే చెబుతుంటారు. బికినీలో అందాలు ఆరబోయడంలో ప్రియాంక చోప్రా తరువాతే ఎవ్వరైన. ప్రియాంక చోప్రా గతంలో చాలాసార్లు బికిని ధరించి రచ్చ చేసింది. ఆమె బికిని వేసినప్పుడల్లా అదో సంచలన వార్తలా మారేది. ప్రియాంక మరోసారి బికిని వేసి తన అందాలను తనివి తీర చూపించింది. ఇందులో ఏం విశేషం ఏముందనే కదా మీ అనుమానం. ఏం లేదండి ప్రియాంక పెళ్లి తరువాత మొదటిసారి బికినిలో కనిపించింది.
అమెరికన్ పాప్ సింగర్ నిక్‌జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక చోప్రా. వయస్సులో తనకన్నా చిన్నవాడు అయిన నిక్‌జోనస్‌తో వివాహానికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. ఇక బికిని విషయానికి వస్తే పెళ్లి తరువాత ప్రియాంక చోప్రా ఫిగర్‌లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. బ్లాక్ కల్లర్ బికిని వేసి మరి స్విమ్మింగ్ చేసింది. టూ పిస్ బికినితో రెచ్చిపోయింది ప్రియాంక చోప్రా. బ్లాక్ బికినిలో ప్రియాంక అందాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. అయితే పక్కనే భర్తి నిక్ ఉన్నప్పటికి అతన్ని బాలీవుడ్ మీడియా పట్టించుకోకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -
టూ పిస్ బికినిలో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -
